సూర్యాపేట జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో , మన కోదాడ సమితి యూత్ వారు, ది.22-11-2018,గురువారం, రా.8.30గం.లకు, స్థానిక బస్టాండ్ లో, ఖాళీ కడుపుతో నిద్రకు ఉపక్రమిస్తున్న 10 మంది అన్నార్తులకు "బన్ & బనానా"లను స్వామి వారి కృపతో పంపిణీ చేసారు !! సాయిరాం !🙏