సత్య సాయి సేవా సమితి ఆల్వాల్, వారు తేదీ:25 10 2019 శుక్రవారం నాడు సుభాష్ నగర్ దొడ్డి ఆల్వాల్ లోని గవర్నమెంట్ హై స్కూల్ పదోవతరగతి విద్యార్ధిని (19 మంది) విద్యార్థులకు (14 మంది ) గైడ్ పుస్తకాలు మొత్తం 33 మందికి అందజేశారు.