ఓం శ్రీ సాయిరాం! నల్లగొండ పట్టణంలో 17-09-2019న కురిసిన భారీ వర్షానికి బైపాస్ రోడ్ లోని లెప్రసీ కాలనీ పూర్తిగా మునిగి కాలనీవాసులు నిరాశ్రయులవడంతో, వారికి దాతల సహకారంతో 93 కుటుంబాలకు వారంరోజులకు సరిపడు నిత్యావసర వస్తువులు (బియ్యం, పప్పు, నూనె, ఉప్పు & etc.,) ఈరోజు 20-09-19న సమితి సభ్యుల సహకారంతో అందచేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమ నిర్వహణలో సహకరించిన వారందరికీ ధన్యవాదములు తెలుపుతూ వారికి స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఎల్లెడలా ప్రసరించ గలవని ఆశిస్తూ...... సాయిరాం!