ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహం తో సిరిసిల్ల సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న బి.వై నగర్, శాంతి నగర్ బాలవికాస్ సెంటర్లను స్టేట్ బాలవికాస్ జాయింట్ కో-ఆర్డినేటర్ శ్రీ.సుఖేందర్ గారు సందర్శించడం తో పాటు నూతన బాలవికాస్ సెంటర్ ను సిద్దులవాడలో ప్రారంభించారు.బాలవికాస్ పిల్లలను,గురువులను మోటివెట్ చేశారు.