ప్రతి నెల మొదటి గురువారము రోజున లబ్దిదారులైన 8 మంది నారాయణులకు అమృతకలశాలు (బియ్యం పప్పు నునె చింతపండు ఉల్లిగడ్డలు వంటిసబ్బు బట్టలసబ్బు షాంపూ కొబ్బరినూనె ఎండు మిర్చి ఉప్పు ) ఒక నెల సరిపడే సామాన్లు శ్రీ సత్యసాయి సేవా సమితి కోదాడ వారి ద్వార ఇవ్వనైనది