స్వామి దయ తో, తేది. 24.03.2019 ఆదివారం రోజున మన మందిరంలో ఒక నిరుపేద కుటుంబ నూతన వధూవరుల పెండ్లికి మంటప వసతులను కల్పించాలని కోరగా, వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని తెలుపుతూ మీ Ch Mallareddy జిల్లా అధ్యక్షులు భూపాలపల్లి జయ శంకర్ జిల్లా