ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల ఉగాది ఉత్సవము తేదీ :13-04-2021 మంగళవారం ఈ రోజు ఉగాది మరియు తెలుగు నూతన సంవత్సరము పురస్కరించుకొని భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి , జగిత్యాల ఆధ్వర్యంలో 1. ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు పులిహోర ప్రసాదం ప్యాకింగ్ , తర్వాత టెంపుల్స్ వద్ద , రోడ్లపై , మరియు బస్టాండ్ తదితర పరిసరాల్లో వున్న నారాయణులకు పులిహోర మరియు మజ్జిగ పంపిణీ. ఇట్టి సేవా కార్యక్రమంలో పాల్గొన్న యువత మరియు సేవాదళ్ సభ్యులను భగవానుడు ఇంట వెంట జంట ఉండి కాపాడుతూ , దివ్యానుగ్రహ ఆశీస్సులు నిండుగా ప్రసాదించాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. సమస్త లోకాః సుఖినోభవంతు . ప్రేమతో కన్వీనర్ మరియు కార్యవర్గం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి , జగిత్యాల జై సాయిరాం.