ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి అపార కృపతో, భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి సిద్దిపేట వారు ఆరు మంది అర్హులైన మహిళలకు ఉపాధి కల్పించే నిమిత్తమై ఐదు వెట్ గ్రైండర్ లు, ఒక కుట్టు మిషన్ అందజేశారు. పవిత్ర ఆరాధనా దినోత్సవం ముందు ఇంతటి సేవా భాగ్యం కల్పించిన స్వామి వారికి సర్వదా కృతజ్ఞత లతో,,,,, SSSSS Siddipet. జై సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సిద్ధిపేట జిల్లా