సాయిరాం.... శ్రీ సత్య సాయి సేవా యూత్ సభ్యులు మూగ జీవుల ఆకలి తీర్చే సేవగా ఈ dరోజు భూపాలపల్లి నుండి కాళేశ్వరం వెళ్ళే రహదారి పక్కల కోతులకుట్, 60 కేజి ల టమాట లను, 30 కిలోల వంకాయలను, 10 కిలోల సొరకాయ ముక్కలను మరియు 20 డజన్ల అరటి పండ్లను ఆహారంగా వేయడం జరిగింది అని తెలుపుటకు సంతోషిస్తున్నాము, ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని, ఆ అవకాశం భగవంతుడు తప్పక మీకు సంకల్ప బలం అందిస్తారని ఆశిస్తూ..... మీ Ch. Malla Reddy District President Sri Sathyasai Seva Organization Bhupalapalli Jayashankar district