*ఓం శ్రీ సాయిరాం*... *మన ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి కృపచే తేది.18.02.2021 నుండి అడ్వాన్స్ tailoring & fashion designing course శిక్షణ ను పునః ప్రారంభం చేసి తేది 01.03.2021 న ముగించడం జరిగింది.* *తేది. 02.03.2021 మంగళవారం నాడు ఉదయం 11.00 గంటలకు లబ్ది పొందిన 51 మందికి యూత్ మహిళలకు సర్టిఫికేట్ ల ప్రధానం చేశారని,* *ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రత్యేక అతిథులు:--* - -శ్రీ విజయప్రసాద్, SO to GM, SCCL, Bhpl area, -Smr VijayaLaxmi, BIRED Director, Hyd -Branch Managers,Bhpl Banks *మరియు శ్రీ సత్యసాయి రాష్త్రఉపాధ్యక్షులు,జిల్లా సమన్వయ కర్తలు, సమితి & భజన* *మండలి కన్వీనర్లు,* *సాయి* *యూత్ జెంట్స్- లేడీస్* *సభ్యులు హాజరు అయ్యారని ఒక పత్రికా ప్రకటన లో తెలుపుతూ....* మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా