🙏సాయిరాం అందరికీ, 🙏 భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి అపారమైన కృపాకటాక్షా వీక్షణ అనుగ్రహ ఆశీస్సులతో.... తేది.28.06.2020 ఆదివారం మధ్యాహ్నం 02.00 గంటలకు.. భూపాలపల్లి- బయ్యక్క పేట- సాయి పల్లె- కొత్తపల్లి గ్రామంలో(దాదాపు 48 కిమి దూరంలో)... మెగా సేవలు:-- 1) ఆరోగ్యము మరియు పరిశుభ్రత గురించి చక్కని అవగాహన కల్పించడం. 2) నూతన వస్త్రాలు మరియు పాత దుస్తులు..... బాల బాలికలకు, పురుషులకు మరియు మహిళలకు 3) పచ్చడి 250 గ్రా. 50 కుటుంబ సభ్యులకు పంపిణీ 4) పాదరక్షలపంపిణీ- 50 మంది పిల్లలకు 5) అత్యవసర కిరాణా సరుకులు ఇవ్వడం 6) Dr. శ్రీ వి రవీందర్, జిల్లా మెడికల్ ఇంఛార్జి గారిచే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు 110 మందికి మరియు అవసరమైన మందులు ఇవ్వడం 7) అరటి పండ్లు మరియు శ్రీ సాయి ప్రోటీన్ పంపిణీ మన స్వామి వారి దయతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కోఆర్డినేటర్లు సమితి కోఆర్డినేటర్లు మరియు సాయి యూత్ సభ్యులు మొత్తం 15 మంది పాల్గొని , విజయవంతం చేశారని తెలియ జేస్తూ..... మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా