Sairam అందరికీ, తేది. 11.05.2019న ఉదయం 08.00 గంటలకు నుండి 2.00 గంటల వరకు మన సత్య సాయి టైలరింగ్ & ఫ్యాషన్ డిజైనింగ్ ల మహిళలు-18మంది శ్రీమతి జానకి దేవి & రమాదేవి ల నిర్వహణలో మన స్థానిక సింగరేణి యాజమాన్యం వారి మెగా మెడికల్ క్యాంప్ లో స్వామి దయతో సేవలను అందించి వచ్చారు అని తెలియజేస్తూ..... మీ.... Ch Mallareddy, జిల్లా అధ్యక్షులు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయ శంకర్ జిల్లా...