🕉 ఓం శ్రీ సాయిరాం 🕉 భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్య సాయి సేవాసమితి బూరుగుపల్లి,సిద్దిపేట జిల్లావారు గ్రామ పారిశుద్ధ్య కార్మికులు 9 మందికి పండ్లు ,నిత్యావసర సరుకులు ఆందజేయడం జరిగింది. 🙏 సదా సాయి సేవలో భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు సిద్దిపేట జిల్లా