🌻 ఓం శ్రీ సాయిరాం🌻 స్వామి వారి అవ్యాజమైన ప్రేమతో ఈ రోజు నుండి సిరిసిల్లలో ఆకలికి అలమటిస్తున్న సుమారు 100 మంది దిన సరి కార్మికులు, కూలీలకు వండిన భోజనము అందించుటకు శ్రీ సత్యసాయి మందిరం లో food packing జరుగుతుంది. మున్సిపల్ కమీషనర్ సిరిసిల్ల గారి చేతులమీదుగా సాయంత్రం 7pm లకు లబ్ధిదారులకు అందజేయబడును. ఇట్టి కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన సాయి సోదర సోదరీమణులకు, మిత్ర బృందానికి, ఆహార పదార్థాలు , సరకులు తేవడం, వండడం, packing లో పాలుపంచుకున్న సేవాదల్ సభ్యులందరికీ స్వామి యొక్క అనంత ప్రేమతో దివ్య ఆశీస్సులు అందించాలని హృదయ పూర్వకంగా స్వామిని ప్రార్థిస్తూ.. అందరికీ .. సాయిరాం!