సాయిరాం 👏 స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 22/12/2019 ఆదివారం నాడు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి పటాన్చెరు వారిచే శ్రీ రామిరెడ్డి గారి మామిడి తోట,వడిగేపల్లి గ్రామం నందు స్వామి వారు అందించిన నవ సూత్ర ప్రవర్తనా నియమావళి పై సాధనా శిబిరం నిర్వహించబడింది.. సాయిరాం🙏