ఓం శ్రీ సాయిరాం🙏భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 94వ జయంతోత్సవ వేడుకల్లో భాగంగా 17/11/2019 ఆదివారం ఉదయం ఖమ్మం శ్రీనివాసనగర్ లోని సత్యసాయిమందిరంలో సామూహిక సత్యనారాయణస్వామి వారి వ్రతాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడినవి.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.